బాలీవుడ్ బ్యూటీ బోల్డ్ ఫొటోలు.. హాట్‌నెస్‌తో ర‌చ్చ‌

Photo: Instagram

By Chandu Shanigarapu
Apr 27, 2025

Hindustan Times
Telugu

బాలీవుడ్ హాట్ బ్యూటీ చిత్రాంగ‌ద సింగ్ మ‌రోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మంట పుట్టించింది.

Photo: Instagram

ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ రేపుతోంది. లో నెక్ డ్రెస్ తో సోయగాల‌తో క‌వ్విస్తోంది.

Photo: Instagram

కొంటె చూపుల‌తో ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొడుతోంది చిత్రాంగ‌ద‌. 48 ఏళ్ల వ‌య‌సులోనూ ఆమె ఫొజులు కుర్రాళ్ల మ‌తి పొగొడుతున్నాయి.

Photo: Instagram

చిత్రాంగ‌ద ఈ స్పెష‌ల్ హాట్ ఫొటోషూట్ వైర‌ల్‌గా మారింది. ఇదెక్క‌డి అందాల అరాచ‌కం అంటూ కామెంట్లు వ‌స్తున్నాయి. 

Photo: Instagram

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ ప‌రువాల‌తో కిక్కిస్తోంది ఈ బాలీవుడ్ సుంద‌రి.

Photo: Instagram

వ‌రుస‌గా హిందీ సినిమాల‌తో బిజీగా ఉంది చిత్రాంగ‌ద‌. ప్ర‌స్తుతం హౌస్‌ఫుల్ 5, రాత్ అకేలీ హై 2 మూవీస్‌లో యాక్ట్ చేస్తోంది. 

Photo: Instagram

గోల్ఫ‌ర్ జ్యోతి రంధ్వానాను 2001లో పెళ్లి చేసుకున్న చిత్రాంగ‌ద 2015లో విడాకులు తీసుకుంది. ఆమెకు 17 ఏళ్ల కొడుకున్నాడు.

Photo: Instagram

మ్యాక్సీ డ్రెస్‍లో ప్రగ్యా జైస్వాల్ హాట్ షో.. అదిరే పోజులు

Photo: Instagram