వయ్యారాలు ఒలికించిన బాలీవుడ్ భామ.. నానీతో ఏ మూవీ చేసిందో తెలుసా!

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Feb 12, 2024

Hindustan Times
Telugu

బాలీవుడ్ నటి వాణి కపూర్‌ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. తరచూ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు ఈ బ్యూటీ.

Photo: Instagram

తాజాగా.. బోల్డ్ డ్రెస్‍లో హాట్ ట్రీట్ చేశారు వాణి కపూర్. అట్రాక్టివ్ పోజులతో వయ్యాలు ఒలకబోశారు. 

Photo: Instagram

వైట్, ఎల్లో కలర్ షేడ్స్ బ్రాలెట్ ధరించారు వాణి కపూర్. ప్యాంట్ బటన్ కూడా అలా వదిలేశారు.

Photo: Instagram

ఈ హాట్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు వాణి కపూర్. నో టైటిల్.. జస్ట్ వైబ్స్ అంటూ క్యాప్షన్ రాశారు. 

Photo: Instagram

వాణి కపూర్ 2013లో బాలీవుడ్ మూవీతో తెరంగేట్రం చేశారు. టాలీవుడ్ నేచురల్ స్టార్ నానీతో 2014లో ఆహా కల్యాణం సినిమా చేశారు ఈ అందాల భామ. 

Photo: Instagram

ప్రస్తుతం బాలీవుడ్‍లో ఖేల్ ఖేల్ మేతో పాటు మరో చిత్రం కూడా చేస్తున్నారు వాణి కపూర్. 

Photo: Instagram

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels