సాయంత్రం ఆరు లోపే డిన్నర్.. రాత్రి 9.30 కు లైట్స్ బంద్

By Sudarshan V
Jun 03, 2025

Hindustan Times
Telugu

ఇటీవల  ఒక మేగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్స్ ను బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇలా పంచుకున్నారు.

సాయంత్రం 6 గంటలకు తన డిన్నర్ పూర్తవుతుందని, 9.30 కు ఇంట్లో లైట్స్ ఆఫ్ అవుతాయని చెప్పారు.

ఉదయం కప్పు కాఫీతో తన డే ప్రారంభమవుతుందని, ఆ తరువాత వర్క్ ఔట్స్ చేస్తానని చెప్పారు.

నైట్ పార్టీలకు దూరంగా ఉంటానని, ఆ విషయం తన స్నేహితులకు కూడా తెలుసని చెప్పారు.

తన వర్కౌట్ రొటీన్ లో యోగా, స్ట్రెంథ్ ట్రైనింగ్, సింపుల్ నడక ఉంటాయన్నారు.

ప్రస్తుతం  మేఘన గుల్జార్ దర్శకత్వంలో, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి దాయరా అనే చిత్రంలో కరీనా నటిస్తున్నారు.

పోలీసులకు చెమటలు పట్టించే సీరియల్​ కిల్లర్​- అదిరిపోయే ట్విస్ట్​లు.. ఓటీటీలో ది బెస్ట్​ క్రైమ్​, డిటెక్టివ్​ థ్రిల్లర్​ ఇది!