బోల్డ్ చేష్టలతో సోషల్ మీడియాను కుదిపేస్తోన్న కంగనా!

By Sanjiv Kumar
Feb 02, 2025

Hindustan Times
Telugu

ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనా శర్మ చాలా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఆమె హాట్ అవతారం.

నటి ఎప్పుడూ బోల్డ్ దుస్తుల్లో కెమెరా ముందు కనిపిస్తు పోజులిస్తుంటుంది.

బాలీవుడ్ నటి కంగనా శర్మ ఇటీవలే రంగురంగుల బికినీలో తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నటి, మోడల్ అయినా కంగనా శర్మ హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌కు చెందినది.

బికినీ ధరించి, హెయిర్ లూస్‌గా వదిలి, కంగనా సముద్రతీరంలో హాట్ ఫోటోషూట్ చేసింది.

కంగనా గ్రాండ్ మస్తి చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.

కంగనా కపిల్ శర్మ షో, తూ సూరజ్ మైన్ సాంజ్ పియా జీ వంటి షోలలో, మ్యూజిక్ ఆల్బమ్‌లలో పనిచేసింది.

బ్లాక్ కలర్ బికినీలో కంగనా శర్మ బెడ్ మీద కూర్చుని కిల్లర్ పోజులిచ్చింది.

బాలీవుడ్ హాట్ బ్యూటి కంగనా శర్మ 2020 సంవత్సరంలో వివాహం చేసుకుంది.

మఖానాతో 5 నోరూరించే హెల్తీ స్నాక్స్ రెసిపీస్

pexels