బ్లాక్ అవుట్ ఫిట్‌లో హాట్‌గా హీరోయిన్స్.. జాన్వీ కపూర్ టు తృప్తి డిమ్రి
instagram/@janhvikapoor
By Sanjiv Kumar Jan 08, 2025
Hindustan Times Telugu
అల్టిమేట్ క్లాసిక్ కలర్ విషయానికి వస్తే బ్లాక్ కలర్ ఎప్పుడూ స్టైల్‌గా ఉంటుంది. నలుపు నిజంగా బోల్డ్, బ్యూటిఫుల్, అదిరిపోయే రంగు అని నిరూపిస్తున్నారు ఈ బాలీవుడ్ భామలు.
instagram/@kritisanon
ఆలియా భట్ బ్లాక్ లెహంగా: మినిమమ్ యాక్సెసరీస్, సొగసైన జుట్టుతో కూడిన బ్లాక్ లెహంగాలో ఆలియా భట్ ఎథ్నిక్ గ్లామర్‌ను తెరపైకి తెచ్చింది.
instagram/@aliaabhatt
ఇప్పుడు అన్ లాక్ చేయండి
దీపికా పదుకొణె వింటేజ్ గ్లామర్: వింటేజ్ బ్లాక్ గౌన్‌లో మెరిసిపోయిన దీపికా తన జుట్టుపై చాలా స్టైలిష్‌గా వేసుకుంది. ఆమె లుక్ పాత హాలీవుడ్ హీరోయిన్స్‌కి తలదన్నేలా ఉంది.
చిత్రాంగద సింగ్ సొగసైన స్లిట్ గౌన్: నలుపు వి-నెక్ స్లిట్, స్లీవ్‌లెస్ డ్రెస్సులో చిత్రాంగద సింగ్ సూపర్ సెక్సీగా కనిపించింది.
instagram/@chitrangda
తృప్తి దిమ్రి ఓవర్ సైజ్ పవర్ సూట్: షార్ట్స్ తో జతచేయబడిన నలుపు చారలున్న సూట్‌ను యానిమల్ బ్యూటి తృప్తి డిమ్రి వేసుకుని ఇలా బోల్డ్‌గా దర్శనం ఇచ్చింది.
instagram/@tripti_dimri
కియారా అద్వానీ ఫ్లోరల్ డ్రామా: గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ ధరించిన బ్లాక్ గౌన్ లో ఆఫ్ షోల్డర్‌పై ఫ్లవర్ డీటెయిల్స్ అన్నీ హై ఫ్యాషన్‌గా ఉన్నాయి. మినిమమ్ యాక్సెసరీస్, సొగసైన స్టైలింగ్‌తో ఆమె స్టైలిష్ లుక్‌ను బ్యాలెన్స్ చేసింది.
instagram/@kiaraaliaadvani
జాన్వీ కపూర్ వెల్వెట్ సొగసు: పొడవాటి స్లీవ్స్‌తో కూడిన బ్లాక్ వెల్వెట్ గౌన్‌లో జాన్వీ కపూర్ వింటేజ్ గ్లామర్‌ను ప్రదర్శించింది. ఓపెన్ హెయిర్, లైట్ మేకప్‌తో జాన్వీ అట్రాక్ట్ చేసింది.
instagram/@janhvikapoor
చీరకట్టులో వావ్ అనిపించిన వైష్ణవి.. ఫెస్టివల్ లుక్‍లో అదుర్స్