ఉసిరి జ్యూస్ పాంక్రియాస్ పనితీరు మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

pexels

By Hari Prasad S
Jun 17, 2024

Hindustan Times
Telugu

మెంతులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

pexels

కాకరకాయ జ్యూస్‌లో ఇన్సులిన్ లాంటి సమ్మేళనం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

Pixabay

గోరు వెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగాలి. పసుపులోని కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

Pixabay

అల్లం టీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

Pixabay

కలబంద జ్యూస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సమ్మేళనాలు ఉంటాయి

Pixabay

తులసి టీ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలతోపాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది

Pixabay

దాల్చిన చెక్క వేసిన టీ తాగినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

Pixabay

సెక్సీ లుక్స్‌తో రచ్చ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటి షాలినీ పాండే

Instagram