బ్లాక్ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి

Pixabay

By Hari Prasad S
Aug 23, 2023

Hindustan Times
Telugu

బ్లాక్ టీలోని పాలీఫెనాల్స్ వల్ల క్యాన్సర్ ట్యూమర్ల ముప్పు తగ్గుతుంది

Pixabay

బ్లాక్ టీలోని కాటెచిన్స్, థెప్లావిన్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుంది

Pixabay

బ్లాక్ టీలోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

Pixabay

బ్లాక్ టీ రెగ్యులర్‌గా తాగితే రక్తపోటు, ఒత్తిడి తగ్గినట్లు పలు అధ్యయనాల్లో తేలింది

Pixabay

బ్లాక్ టీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

Pixabay

బ్లాక్ టీ బరువు తగ్గడంలోనూ తోడ్పడుతుంది

Pixabay

బ్లాక్ టీలోని జింక్, మెగ్నీషియం, పొటాషియంలాంటి ఖనిజాల వల్ల చర్మం, జుట్టుకు మేలు జరుగుతుంది

Pixabay

బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే 5 రకాల నట్స్ ఇవి

Photo: Pixabay