Black Monday : ఒక్క రోజులో 30శాతం క్రాష్! ఆ రోజు అమెరికా స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది?
HT
By Sharath Chitturi Apr 07, 2025
Hindustan Times Telugu
ట్రంప్ టారీఫ్ భయాల మధ్య అమెరికాలో '1987 బ్లాక్ మండే' రిపీట్ అవుతుందని ఆందోళనలు మొదలయ్యాయి.
ANI
1987 అక్టోబర్ 19ని బ్లాక్ మండే అని పిలుస్తారు. ఆరోజు యూఎస్ డౌ జోన్స్ సూచీ 22.6శాతం పడిపోయింది.
pexels
అదే రోజు ఎస్ అండ్ పీ 500 సూచీ ఏకంగా 30శాతం నష్టపోయింది.
pexels
ఇంత భారీ ఫాల్‌కి 1982 నుంచి ఉన్న బుల్ మార్కెట్ ఒక కారణం. మార్కెట్లో కరెక్షన్ రావాల్సి ఉంది.
pexels
అప్పట్లో కంప్యూటరైజ్డ్ ట్రేడింగ్ ఉండేది. అది ఆటోమెటిక్‌గా సెల్ ఆర్డర్లని ట్రిగ్గర్ చేసింది.
pexels
సోమవారం ట్రేడింగ్‌కి ముందు, శుక్రవారం, ఆప్షన్స్, ఫ్యూచర్స్, కాంట్రాక్ట్స్ అన్ని ఓకేసారి ఎక్స్పైర్ అయ్యాయి. మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. ఇది సోమవారం మరింత పెరిగింది.
pexels
ఇక ఏప్రిల్ 7, 2025న ఇండియాతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూశాయి.
HT
చియా సీడ్స్, నల్ల ఎండు ద్రాక్ష కలిపి నానపెట్టిన నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు