ఆహారంలో చేర్చాల్సిన బ్లాక్ ఫుడ్స్, వీటిని తరచూ తినాల్సిందే

By Haritha Chappa
Dec 14, 2024

Hindustan Times
Telugu

బ్లాక్ ఫుడ్స్ లో ఆంథోసైనిన్స్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు మనకు అత్యవసరం. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేటిని తినాలో తెలుసుకోండి.

బ్లాక్ రైస్

పొట్టు తీయని మినప్పప్పు

బ్లాక్ ఆలివ్ పండ్లు

నల్ల నువ్వులు

నల్ల ద్రాక్ష

నల్ల వెల్లుల్లి

బ్లాక్ బెర్రీలు

ఖర్జూరాలు

చియా సీడ్స్

బ్లాక్ టీ

ఉదయం ఉప్పు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో - వీటిని తెలుసుకోండి

image credit to unsplash