Divi Vadthya White Skirt Pics: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 బ్యూటి దివి వాద్యా మరోసారి ఇంటర్నెట్లో హైలెట్ అవుతోంది. తాజాగా వైట్ కలర్ బుల్లి గౌనులో తన అందాలతో ఆకర్షించింది. దీంతో దివి వాద్యా లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.