అల్ల‌రి న‌రేష్ సుడిగాడు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గ‌జ్జ‌ర్‌.

twitter

By Nelki Naresh Kumar
Jul 11, 2024

Hindustan Times
Telugu

వెన్నెల వ‌న్ అండ్ హాఫ్‌, బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళీతో  పాటు తెలుగులో మోనాల్ గ‌జ్జ‌ర్‌ ప‌లు సినిమాలు చేసింది. 

twitter

టాలీవుడ్‌లో అవ‌కాశాలు వ‌చ్చిన విజ‌యాలు మాత్రం ద‌క్కించుకోలేక‌పోయింది మోనాల్  గ‌జ్జ‌ర్‌. 

twitter

అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెంసాంగ్‌లో మోనాల్ క‌నిపించింది.  

twitter

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో ఓ కంటెస్టెంట్‌గా మోనాల్ గ‌జ్జ‌ర్ పాల్గొన్న‌ది. 

బిగ్‌బాస్‌లో ఫైన‌ల్ చేరిన మోనాల్ 98వ రోజు ఎలిమినేట్ అయ్యింది. 

twitter

ఆహాలో స్ట్రీమింగ్ అయిన డ్యాన్స్ ఐకాన్ షోలో మెంట‌ర్‌గా మోనాల్ క‌నిపించింది. 

twitter

Eగ‌త కొన్నాళ్లుగా మాతృభాష గుజ‌రాతీలో సినిమాలు చేస్తోంది మోనాల్ గ‌జ్జ‌ర్‌. 

twitter

ఈ ఆహారాలతో విటమిన్ బి 12 చాలా వేగంగా పెరుగుతుంది. వీటిని రోజూ తినండి