హాట్ యాంకర్ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను తరచూ షేర్ చేస్తుంటారు. తాజాగా చీరకట్టులో అందాల ప్రదర్శన చేశారు ఈ బిగ్‍బాస్ బ్యూటీ.
Photo: Instagram
ఎల్లో కలర్ డిజైనర్ చీర ధరించి హొయలు ఒలికించారు అరియానా. బ్లాక్ కలర్ బ్లౌజ్‍లో ఆకట్టుకున్నారు. కిర్రాక్ పోజులతో అదరగొట్టారు.
Photo: Instagram
ఈ ఔట్‍ఫిట్‍లో బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్‍లతో అట్రాక్ట్ చేశారు అరియానా. విభిన్న పోజులతో గ్లామర్ షో చేశారు ఈ భామ. ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ ఫొటోలను షేర్ చేశారు.
Photo: Instagram
టీవీ షోలకు యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టారు అరియనా గ్లోరీ. డైెరెక్టర్ రామ్‍గోపాల్ వర్మతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూతో ఈ బ్యూటీ చాలా పాపులర్ అయ్యారు.
Photo: Instagram
బిగ్‍బాస్ తెలుగు 4వ సీజన్‍లో అరియానా గ్లోరీ పాల్గొన్నారు. ఫైనల్ వరకు వెళ్లి థర్డ్ రన్నరప్‍గా నిలిచారు. ఆ తర్వాత బిగ్‍బాస్ నాన్‍స్టాప్ సీజన్‍లో మెరిశారు. కొన్ని చిత్రాల్లోనూ అలా కనిపించారు.
Photo: Instagram
తరచూ హాట్ షో చేస్తూ బోల్డ్ యాంకర్‌గా అరియానా పేరు తెచ్చుకున్నారు. తాను చేసే ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు కూడా కాస్త ఘాటుగానే అడుగుతారు. ఈ బ్యూటీ ప్రస్తుతం అడపాదడపా టీవీ షోలు చేస్తున్నారు.
Photo: Instagram
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.