ముక్కు పుడకతో ఎంతో అందంగా బిగ్ బాస్ దివి.. స్లీవ్‌లెస్‌లో మాత్రం గ్లామర్‌గా!

By Sanjiv Kumar
Jun 19, 2025

Hindustan Times
Telugu

ముక్కు పుడక పెట్టుకుని ఎంతో అందంగా దర్శనమిచ్చిన బిగ్ బాస్ దివి వాద్యా

అందంగానే కాకుండా గ్లామర్‌తో అట్రాక్ట్ చేసిన బ్యూటిఫుల్ భామ దివి వాద్యా

స్లీవ్‌లెస్ డ్రెస్సులో హాట్‌గా అందాలు చూపించిన టాలీవుడ్ బ్యూటి దివి వాద్యా

లాంగ్ ఫ్రాక్‌లో నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేసే పోజులతో మతి పోగొడుతోన్న అందాల దివి

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న బిగ్ బాస్ దివి గ్లామర్ ఫొటోలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన దివి వాద్యా

బిగ్  బాస్ తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన దివి వాద్యా

అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రంలో న్యూస్ రిపోర్టర్‌గా అలరించిన ముద్దుగుమ్మ దివి

రాత్రి పడుకునే పది నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

Unsplash