Bigg Boss Divi Look From Harikatha OTT Web Series: బిగ్ బాస్ దివి ఓటీటీ మైథలాజికల్ వెబ్ సిరీస్ హరికథలో హీరోయిన్గా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హరికథ వెబ్ సిరీస్ నుంచి పసరు నూరుతున్న దివి వాద్యా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.