తమలపాకులను సహజ ఔషధంగా భావిస్తారు. అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మరి వీటిని తినడం వల్ల కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలు చూడండి

pexels

By Hari Prasad S
Jan 31, 2025

Hindustan Times
Telugu

తమలపాకులు నోటి శుభ్రతను కాపాడతాయి. బ్యాక్టీరియాను అరికట్టి చిగుళ్లు, పళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి

pexels

తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. డయాబెటిస్ పేషెంట్లకు ఇవి మంచివి

pexels

ఆర్థిరిటిస్, కీళ్ల నొప్పుల ద్వారా వచ్చే నొప్పి, వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ను తమలపాకులు తగ్గిస్తాయి. వీటిలో సహజ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి

pexels

తమలపాకులు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్త ప్రసరణ మెరుగ్గా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి

pexels

తమలపాకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అల్సర్లు రాకుండా చేస్తాయి. కాలేయం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.

pexels

తమలపాకుల్లోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది

pexels

తమలపాకుల్లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ లక్షణాల వల్ల ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే రోగాలను నియంత్రిస్తాయి

pexels

బెండకాయ నీటిని తాగడం వల్ల డయాబెటిస్ నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

Pixabay