వానలో అలా.. అలా- వర్షాకాలంలో ట్రిప్​? ఇవి మిస్​ అవ్వకండి.

pixabay

By Sharath Chitturi
Jun 23, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలం అంటే ప్రకృతి ప్రేమికులకు చాలా ఇష్టం. అందుకే ఈ సీజన్​లో కొన్ని మస్ట్​ విజిట్​ ప్లేసెస్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

pixabay

ఈ లిస్ట్​లో మొదట ఉండాల్సిన పేరు చిరాపుంజి. దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. ప్రకృతి అందాలను చూసేందుకు కచ్చితంగా వెళ్లాలి.

pixabay

లొనావలాకు వెళ్లారా? ఇక్కడి కొండలు, ప్రకృతి అందాలు.. కళ్లను కట్టిపడేస్తాయి.

pixabay

మీ లిస్ట్​లో వయనాడ్​ కచ్చితంగా ఉండాలి. టీ గార్డెన్స్​, ట్రెక్కింగ్​ సహా మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

pixabay

వయనాడ్​ వెళితే.. మున్నార్​ కూడా కచ్చితంగా చూడాలి. ఇక్కడి కొండలు అత్యంత సుందరంగా ఉంటాయి.

pixabay

కూర్గ్​లోని జలపాతాలు, టీ గార్డెన్​లు ప్రకృతి ప్రేమికులకు చాలా నచ్చుతాయి.

pixabay

వర్షాకాలంలో ఊటీ, కొడైకెనాల్​ అందాలు నెక్ట్స్​ లెవల్​లో ఉంటాయి. వాటిని కూడా చూసేయండి.

pixabay

విటమిన్​ డీ లోపాన్ని ఇట్టే తగ్గించే అద్భుత ఆహారాలు- రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

pexels