ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ ఎక్కువ- ధర రూ. 1లక్ష కన్నా తక్కువ!
ANI
By Sharath Chitturi Apr 21, 2025
Hindustan Times Telugu
మార్కెట్లో ఇప్పుడు అనేక ఈ-స్కూటర్ల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
pexels
176 కి.మీ రేంజ్ ఇచ్చే ఈ ఓలా ఎస్1 ఎక్స్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 78,500. ఇందులో 5.5 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్‌కి 9 గంటల సమయం పడుతుంది.
Ola electric
సింగిల్ ఛార్జ్‌తో 143 కి.మీ రేంజ్ ఇచ్చే విడా వీ2 ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 85,000
vida
కైనెటిక్ ఈ లూనా ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 69,900 వరకు ఉంటుంది. 4 గంటల్లో 2.2 కేడబ్ల్యూ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. దీని రేంజ్ 120కి.మీ.
pexels
యాంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎక్స్‌షోరూం ధర రూ. 84,900. సింగిల్ ఛార్జ్‌తో ఇది 100 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 21. కేడబ్ల్యూ బ్యాటరీ ఉంది.
Amepere
ఓలా ఎస్1 ఎయిర్‌లోని 2.7 కేడబ్ల్యూ బ్యాటరీని ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 89,999.
ANI
యాంపియర్ మాగ్నస్ నియో ఎక్స్‌షోరూం ధర రూ. 79,900. సింగిల్ ఛార్జ్‌తో ఇది 100 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది.
Amepere
మారిన రాశిచక్రం- డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులు ఇవే!