జ్యోతిష్య శాస్త్రంలో రంగులు అనేవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. వారంలో ఒక్కో రోజుకు ఉన్న విశిష్టతను బట్టి ఆయా రంగులు ధరించడం వల్ల అదృష్టం, శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ రోజున ఏ రంగు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం రండి. 

pexel

By Ramya Sri Marka
Dec 13, 2024

Hindustan Times
Telugu

సోమవారం - తెలుపు లేదా లేత రంగులు ప్రయోజనం: పనుల్లో స్పష్టత, స్వచ్ఛత

pexel

మంగళవారం - ఎరుపు లేదా కాషాయం ప్రయోజనం: ధైర్యం, విచక్షణా జ్ఞానం

pexel

బుధవారం - ఆకుపచ్చ లేదా లేత నీలం ప్రయోజనం: సానుకూల దృక్పథం

pexel

గురువారం - పసుపు రంగు ప్రయోజనం: విజయం, ఉత్సాహం

pexel

శుక్రవారం - పింక్ లేదా తెలుపు ప్రయోజనం: భావోద్వేగాల నుంచి ఉపశమనం

pexel

శనివారం - నలుపు లేదా ముదురు నీలం ప్రయోజనం: స్థిరత్వం, ఏకాగ్రత పెంపు

pexel

ఆదివారం - కాషాయం లేదా ఎరుపు ప్రయోజనం: కుతూహలం, సృజనాత్మకత పెంపు

pexel

గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే