పన్నీర్​ తిని, తిని బోర్​ కొట్టిందా? బెస్ట్​ రిప్లేస్​మెంట్​ ఇవే.. మస్ట్​ ట్రై!

pexels

By Sharath Chitturi
Jun 09, 2024

Hindustan Times
Telugu

ప్రోటీన్​ ఫుడ్​ అంటే ముందుగా గుర్తొచ్చేది పన్నీర్​. కానీ పన్నీర్​ బదులు ఇతర ఫుడ్స్​ కూడా తీసుకోవచ్చు. అవేంటంటే..

pexels

హలౌమీ చీజ్​ గురించి తెలుసా? దీనిని మేక పాలతో తయారు చేస్తారు. సాధారణ పన్నీర్​లో ఉన్న ప్రోటీన్​, విటమిన్లు ఇందులోనూ ఉంటాయి.

pexels

పనెలా చీజ్​.. పన్నీర్​కి మంచి రిప్లేస్​మెంట్​. చాలా సాఫ్ట్​గా ఉంటుంది.

pexels

రికోటా చీజ్​ని పాస్తాలో వేసుకుని తింటే.. ఆ టేస్టే వేరు! మళ్లీ మళ్లీ తింటారు.

pexels

కాటోజ్​ చీజ్​లో ఫ్యాట్​ కంటెంట్​ ఉంటుంది. ప్రోటీన్​ కూడా ఎక్కువగా ఉంటుంది.

pexels

మోజరెల్లా చీజ్​ అనేది.. అత్యంత ఆరోగ్యవంతమైన చీజ్​గా గుర్తింపు పొందింది.

pexels

సోయా బీన్స్​ కూడా బెస్ట్​ ఆప్షన్​ అవుతాయి. పన్నీర్​తో పోల్చితే.. సోయాలో ప్రోటీన్​ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది.

pexels

పిల్లలకు ఆకలిగా ఉండటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash