మీ పిల్లల్లో మోటివేషన్ కలిగించే వివేకానందుడు చెప్పిన 7 సూక్తులు!

By Sanjiv Kumar
May 19, 2025

Hindustan Times
Telugu

మన ఆలోచనల సృష్టికర్తలు మనమే. 

మీరు సత్యాన్ని వేయి విధాలుగా చెప్పవచ్చు. అంతా నిజమే. 

మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా విషవంతం చేసే వాటిని విస్మరించండి. 

రోజుకు ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి. ఒక విలువైన వ్యక్తిని కలుస్తారు. 

మేల్కొనండి, మేల్కొనండి, మీరు కోరుకున్నది పొందే వరకు పనిచేయండి. 

మిమ్మల్ని మీరు విశ్వసించనంత వరకు మీరు దేవుడిని నమ్మలేరు. 

ఒక ఐడియా తీసుకోండి. దాన్ని మీ జీవితంగా మార్చుకోండి. 

పాము కాటు వేస్తే ఏం చేయాలి?

Photo Credit: Pexels