జిడ్డు చర్మానికి ఈ 4 క్రీమ్స్ వాడండి.. ఎండ కాలంలో బెస్ట్.. ఎందుకంటే?

Image Credits: Adobe Stock

By Sanjiv Kumar
Feb 27, 2025

Hindustan Times
Telugu

ఎండ కాలంలో సూర్యుడి తాపం వల్ల స్కిన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. యూవీ కిరణాల నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్ క్రీమ్స్ వాడటం ఉత్తమం. వృద్ధాప ఛాయలు, పిగ్మేంటేషన్ వంటివి రాకుండా సహకరిస్తాయి. అయితే, జిడ్డు గల చర్మానికి ఈ సన్‌స్క్రీన్ క్రీమ్స్ వాడటం మంచిది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

Image Credits: Adobe Stock

న్యూట్రోజెనా అల్ట్రా షీర్ సన్‌స్క్రీన్

Image Credits: Adobe Stock

న్యూట్రోజెనా అల్ట్రా షీర్ సన్‌స్క్రీన్‌ మీ చర్మాన్ని రక్షిస్తుంది. ఇది బ్రాడ్-స్పెక్ట్రం ఎస్పిఎఫ్ 50+ రక్షణతో ఉంటుంది. 8 గంటల వరకు తేమను అందిస్తుంది. ఇది సాఫ్ట్‌గా ఉంటుంది. నాన్-కామెడోజెనిక్, చర్మవ్యాధి నిపుణులతోపరీక్షించబడింది.

Image Credits: Adobe Stock

డీకన్‌స్ట్రక్ట్ ఫేస్ జెల్ సన్‌స్క్రీన్

Image Credits: Adobe Stock

యువి కిరణాల రక్షణ కోసం ఈ వేసవిలో ఈ ఫేస్ జెల్ వాడేందుకు ప్రయత్నించండి. ఇది తెలికగా ఉంటుంది. ఇది 8 గంటల వరకు ఉంటుంది. అలాగే, వృద్ధ్యాపా ఛాయలను నివారిస్తుంది. 

Image Credits: Adobe Stock

డాక్టర్ సేథ్‌స్ సెరామైడ్ & విటమిన్ సి సన్‌స్క్రీన్

Image Credits: Adobe Stock

డాక్టర్ సేథ్ వారి సెరామైడ్ & విటమిన్ సి సన్‌స్క్రీన్‌తో మీ చర్మ అవరోధాన్ని బలోపేతం చేయండి. SPF 50 & PA++++తో డిజైన్ చేయబడిన ఈ క్రీమ్ అతినీలలోహిత కిరణాలు, బ్లూ లైట్ నుండి రక్షించగలదు. వడదెబ్బ, మైక్రో-పిగ్మెంటేషన్, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.

Image Credits: Adobe Stock

డాట్ & కీ వాటర్ మెలన్ కూలింగ్ సన్ స్క్రీన్

Image Credits: Adobe Stock

డాట్ & కీ వాటర్‌మెలన్ కూలింగ్ సన్‌స్క్రీన్‌తో మీ చర్మాన్ని హైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. యూవీ కిరణాలు, బ్లూ లైట్, ఐఆర్, హెచ్ఈవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుంది. SPF 50 PA+++తో ప్యాక్ చేయబడిన ఇది తేలికైనది, జిగట, పారాబెన్ లేనిది.

Image Credits: Adobe Stock

సన్‌స్క్రీన్సా వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు

Image Credits: Adobe Stock

ఉత్తమ సన్‌స్క్రీన్స్ యువి కిరణాలు చేసి నష్టాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్, సమతుల్య ఆర్ద్రీకరణ స్థాయిని  పెంచుతాయి.

Image Credits: Adobe Stock

సన్‌స్క్రీన్స్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా?

Image Credits: Adobe Stock

సన్‌స్క్రీన్స్ వాడటం సాధారణంగా సురక్షితం. అయితే, కొంతమందికి దాని పదార్ధాలకు అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు. సన్‌స్క్రీన్స్ పడనివారికి చర్మశోథ, చికాకు, దద్దుర్లు రావడం, దురద, ఎరుపు, మంట, వంటివి జరుగుతాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు ఇవి వాడటం ఉత్తమం.

Image Credits: Adobe Stock

ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించినది మాత్రమే తప్ప ఎలాంటి వాణిజ్య ప్రకటన కాదు. కాబట్టి, వైద్యుల సలహాతో మీకు సరిపోయే సన్‌స్క్రీన్స్ వాడటం ఉత్తమమైన నిర్ణయం.

ముఖ్య గమనిక

Image Credits: Adobe Stock

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels