ప్రతిరోజూ పైనాపిల్ తింటే కలిగే ప్రయోజనాలివే

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
May 31, 2024

Hindustan Times
Telugu

 పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

 జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యంతో ఇబ్బందిపడే సమయంలో పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. 

image credit to unsplash

పైనాపిల్‌లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది

image credit to unsplash

పైనాపిల్ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది.

image credit to unsplash

పైనాపిల్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది.

image credit to unsplash

పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన రాకుండా మనల్ని కాపాడతాయి. 

image credit to unsplash

పైనాపిల్ వినియోగంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఎందుకంటే ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా అనేక క్యాన్సర్‌లు సంభవిస్తాయి. పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉండటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ ఎంజైమ్‌లో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. 

image credit to unsplash

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash