ఆయుర్వేదంలో వేప ఆకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా రకాలుగా వాటిని ఉపయోగిస్తారు.
Unsplash
By Anand Sai
Sep 02, 2023
Hindustan Times
Telugu వేప ఆకుల రుచి చెదుగా ఉంటుంది. ఇందులోని ఔషధ గుణాల కారణంగా పూర్వకాలం నుంచి వాడుతుంటారు.
Unsplash
వేప ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పేగు వ్యవస్థను రక్షిస్తుంది.
Unsplash
ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వేప ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి.
Unsplash
ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటారు.
Unsplash
ఉదర సంబంధిత సమస్యలను నయం చేయడానికి వేప ఆకులను ఉపయోగిస్తారు. మలబద్ధకం, ఉబ్బరం నుంచి బయటపడొచ్చు.
Unsplash
వేప ఆకులలోని పీచు మంచి ప్రేగు కదలికకు సహాయపడుతుంది. మంట నుండి ఉపశమనం కూడా పొందొచ్చు.
Unsplash
మరీ ఎక్కువగా ఆకులను మాత్రం తినొద్దు. మీరు వేప ఆకు రసం కూడా తయారు చేసి తాగవచ్చు.
Unsplash
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?
pexels
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి