బెండకాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 25, 2023

Hindustan Times
Telugu

బెండకాయల్లో  అధిక ఫైబర్ ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

బెండకాయలను తినటం ద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

image credit to unsplash

బరువు తగ్గటంలో కూడా బెండ సహాయపడుతుంది.

image credit to unsplash

బెండ అనేది ఫైబర్ పవర్ హౌస్. ఇది ప్రేగు కదలికలను ప్రోత్సహించటంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

image credit to unsplash

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించటంలో బెండ పాత్ర ఉంటుంది.

image credit to unsplash

బెండలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. క్రమంగా తీసుకోవటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

బెండను ఆవిరి మీద బాగా ఉడికించి తినటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది.

image credit to unsplash

యానిమ‌ల్‌తో కెరీర్‌లోనే పెద్ద‌ హిట్‌ను అందుకున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. 

twitter