వేసవిలో బార్లీ నీళ్లు - బోలెడు ఆరోగ్య  ప్రయోజనాలు

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Mar 24, 2024

Hindustan Times
Telugu

బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా  ఉంటుంది. ఇది  కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. 

image credit to unsplash

అధిక రక్తపోటుతో బాధపడేవారు, డయాబెటిస్ రోగులు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లను తాగితే... వారు ఆరోగ్యంగా ఉంటారు

image credit to unsplash

ఎండల నుంచి ఉపశమనంతో పాటు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే బార్లీ నీళ్లు తాగాలి.

image credit to unsplash

బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది.

image credit to unsplash

శరీరంలో వేడి  ఎక్కువగా ఉంటే బార్లీ నీళ్లను తాగడం వల్ల ఆ వేడి తగ్గి సాధారణస్థితికి వస్తుంది.

image credit to unsplash

బార్లీ నీళ్లను తాగడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ప్రతిరోజూ తీసుకుంటునే ఈ ఫలితం కనిపిస్తుంది.

image credit to unsplash

బార్లీ నీటిని తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. కిడ్నీలలో రాళ్ల సమస్యలు కూడా రావు.

image credit to unsplash

చలికాలంలో దాల్చిన చెక్కతో లాభాలు ఇవే.. తప్పక తీసుకోండి!

Photo: Pexels