సీజనల్ పండు అల్లనేరేడులో పోషకాలు చాలా ఉంటాయి. అనేక సంబంధిత ఆరోగ్య సమస్యలను ఇది నయం చేస్తుంది. గుండె వ్యాధులు, బరువు తగ్గించడంలో సాయపడుతుంది.