బెల్లీ ఫ్యాట్​ ఇబ్బంది పెడుతోందా? ఈ పండ్లు తింటే కరిగిపోతుంది!

pexels

By Sharath Chitturi
Apr 15, 2025

Hindustan Times
Telugu

ఎన్ని వ్యాయామాలు చేసినా బెల్లీ ఫ్యాట్​ తగ్గట్లేదా? సరైన డైట్​తో కరిగించొచ్చు. ఇందుకోసం కొన్ని రకాల పండ్లు తినాలి.

pexels

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​, ఫైబర్​ ఉంటాయి. ఇవి బెల్లీ ఫ్యాట్​ని తగ్గిస్తాయి.

pexels

యాపిల్​ పండ్లలో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గుతారు.

pexels

ద్రాక్షపండ్లలు మీ ఇన్సులిన్​ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా వేగంగా బరువు తగ్గుతారు.

pexels

పైనాపిల్​లోని బ్రోమెలైన్​ అనే ఎంజైమ్​ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్లోటింగ్​ని తగ్గిస్తుంది.

pexels

విటమిన్​ సీ, ఫైబర్​ పుష్కలంగా ఉండే కివీ పండ్లు బెల్లీ ఫ్యాట్​ని కరిగిస్తాయి.

pexels

పుచ్చకాయ, ఆరెంజ్​లు, బొప్పాయి కూడా బెల్లీ ఫ్యాట్​ని తగ్గిస్తాయని ఫిట్​నెస్​ కోచ్​లు చెబుతున్నారు.

pexels

విజయవాడ టు షిర్డీ ట్రిప్ - మే నెలలో జర్నీ, ఇదిగో ప్యాకేజీ