బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్‌గా నిలిచాడు వీజే స‌న్నీ. 

twitter

By Nelki Naresh Kumar
Jul 08, 2024

Hindustan Times
Telugu

బిగ్‌బాస్‌ ద్వారా వ‌చ్చిన పాపులారిటీతో టాలీవుడ్‌లో వీజే స‌న్నీ హీరోగా  అవ‌కాశాల‌ను అందుకుంటోన్నాడు.

twitter

తెలుగులో అన్‌స్టాప‌బుల్‌, సౌండ్ పార్టీ సినిమాల్లో వీజే స‌న్నీ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. 

twitter

బిగ్‌బాస్ షో కంటే ముందు ఓ తెలుగు సీరియ‌ల్ లో న‌టించాడు వీజే స‌న్నీ. 

క‌ళ్యాణ వైభ‌గోమే సీరియ‌ల్‌లో లీడ్ రోల్‌లో వీజే స‌న్నీ న‌టించాడు. 

twitter

జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో జ‌య‌సూర్య పాత్ర‌లో స‌న్నీ క‌నిపించాడు.

twitter

సినిమాల కార‌ణంగా ఈ సీరియ‌ల్ నుంచి మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు స‌న్నీ. 

twitter

త్వ‌ర‌లో కొత్త సినిమాను అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే స‌న్నీ ప్ర‌క‌టించాడు. 

twitter

మీ పెళ్లి తేదీని బట్టి మీ జీవితం  ఎలా ఉంటుందో తెలుసుకోండి

Pexels