బెండకాయ కూర అంటే కొందిరికి చాలా ఇష్టం. బెండకాయ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

Unsplash

By Anand Sai
Nov 06, 2024

Hindustan Times
Telugu

బెండకాయతో ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా చాలా మంచిది. చర్మం మృధువుగా మారడంతోపాటుగా నిగనిగలాడుతుంది.

Unsplash

బెండకాయతో చర్మ సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బెండకాయ పేస్ట్‌ను ముఖంపై రాసుకోవచ్చు.

Unsplash

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే బెండాకయ ఫేస్ మాస్క్ వాడుకోవచ్చు.

Unsplash

బెండకాయ కూర తరచుగా తింటే కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా మారుతుంది.

Unsplash

బెండకాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు బాగుంటాయి. చుండ్రు సమస్య నుంచి బయటపడుతారు.

Unsplash

బెండకాయ పేస్ట్ జుటుకు రాసుకోవడం వలన కుదుర్లు బలపడతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది.

Unsplash

బెండకాయను వేడి నీటిలో మరిగించి తాగినా.. జుట్టుకు రాసుకున్నా మంచి ఫలితం పొందుతారు.

Unsplash

ఈ చలికాలంలో ఉల్లిపాయ తింటున్నారా..! వీటిని తెలుసుకోండి

image source unsplash.com