సమ్మర్​కి కొడైకెనాల్​ వెళితే ఇవి మిస్​ అవ్వకండి..

kerala tourism

By Sharath Chitturi
Mar 24, 2025

Hindustan Times
Telugu

వేసవి కాలంలో భారీ ఉష్ణోగ్రతల వేళ చల్లటి ప్రాంతానికి వెళ్లాలని చాలా మంది చూస్తుంటారు. వారికి కొడైకెనాల్​ మంచి ఆప్షన్​.

pexels

హైదరాబాద్​ నుంచి కొడైకెనాల్​ సుమారు 1000కి.మీలు ఉంటుంది. కొడైకెనాల్​కు సమీప విమానాశ్రయం పేరు మధురై ఎయిర్​పోర్ట్​.

ToursimTN

కొడైకెనాల్​ లేక్​ని అస్సలు మిస్​ అవ్వకండి. ఇక్కడ బోటింగ్​ చాలా బాగుంటుంది.

go2inidia.in

కొడైకెనాల్​ లేక్​ చుట్టూ ఉన్న మార్కెట్​లో షాపింగ్​ చేయవచ్చు. పిల్లలు- పెద్దలు సైక్లింగ్​ చేయవచ్చు.

trawell.in

కొడైకెనాల్​ నుంచి ఇంకాస్త పైకి వెళితే గుణా కేవ్స్​ ఉంటాయి. వ్యూ చాలా బాగుంటుంది.

Tamil Nadu Tourism

గుణా కేవ్స్​కు సమీపంలోనే పైన్​ ఫారెస్ట్​ ఉంటుంది. దీన్ని మిస్​ అవ్వకండి.

pintrest

కొడైకెనాల్​కి సమీపంలోని కోకర్స్​ వాక్​, బ్రయంట్​ పార్క్​లో కూడా ఆహ్లాదంగా గడపవచ్చు.

kodaikanal tourism

బరువు తగ్గేందుకు డైట్, వర్కౌట్లతో పాటు ఇవి కూడా ముఖ్యమే!

Photo: Pexels