అందమైన న్యూ ఇయర్  విషెస్ తెలుగులో 

pixabay

By Haritha Chappa
Dec 31, 2024

Hindustan Times
Telugu

కొత్త ఏడాదికి స్నేహితులక, బంధువులకు విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన విషెష్ ఇచ్చాము. 

pixabay

కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ కొత్త ఏడాదిలో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్

pixabay

 కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలతో అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుతూ కొత్త ఏడాది శుభాకాంక్షలు

pixabay

ఎన్నో ఆశలను మోసుకువస్తున్న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మీకు మీ కుటుంభసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్

pixabay

సంబరాలు మిన్నంటే వేళ నింగి నేల కాంతుల హేళ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

pixabay

కష్టాలెన్నైనా సరే రానీ సవాళ్లైన్నెనా సరే ఎదురవనీ కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాదికి విజయాలను అందించాలని  కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్

pixabay

పువ్వులతో నిండిన తోట  ఎంత అందంగా ఉంటుందో మీ అందరి మనసులు  మంచి ఆలోచనలతో నిండి  ఆనందంగా ఉండాలని కోరుకుతూ హ్యాపీ న్యూ ఇయర్

pixabay

మనం కొత్త సంవత్సరాన్ని  స్వాగతిస్తున్నప్పుడు, గత ఏడాదిలో  మనం పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుందాం హ్యాపీ న్యూ ఇయర్

pixabay

 కొత్త ఏడాది మీకు ప్రేమ, నవ్వు, మరపురాని క్షణాలను  ఇవ్వాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్

pixabay

జంటగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ పాటించండి

Photos: Pexels