తులసి మొక్క పవిత్రమైనదే కాదు దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

Pixabay

By Hari Prasad S
Dec 01, 2023

Hindustan Times
Telugu

తులసి రసం గుండె కణజాల వాపు రాకుండా చూసి హార్ట్ ఎటాక్‌లను నిరోధిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

Pixabay

తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. విష పదార్థాలను బయటకు పంపి కాలేయాన్ని కాపాడుతుంది

Pixabay

తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణం ఆర్థిరిటిస్‌తో బాధపడే వారికి మేలు చేస్తుంది. ఇక జలుబు, దగ్గులాంటి వాటినీ నయం చేయగలదు

Pixabay

తులసి నూనె చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వాళ్లు తులసి నూనె రాసుకుంటే ప్రయోజనం ఉంటుంది

Pixabay

రోజూ తులసి ఆకులు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

Pixabay

తులసి మొక్కలోని ఔషధ గుణాల కారణంగా ఇది ఒత్తిడి, యాంగ్జైటీలను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది

Pixabay

తులసి ఆకులను నేరుగా తినొచ్చు లేదంటే నీళ్లలో వేసి మరగబెట్టి తాగడం, తులసి టీ తాగడంలాంటివి చేయొచ్చు

Pixabay

నిమ్మరసం మరియు చియా సీడ్స్ నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

PINTEREST