డయాబెటిస్ పేషెంట్లకు వరం బార్లీ వాటర్. ఈ డ్రింక్ 300 షుగర్ లెవెల్‌ను కూడా తగ్గించగలదు

pexels

By Hari Prasad S
Jan 24, 2025

Hindustan Times
Telugu

బార్లీ వాటర్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది మంచి డిటాక్స్ డ్రింక్‌‌లా పని చేస్తుంది

pexels

బార్లీలోని యాంటీఆక్సిడెంట్లు అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి

pexels

బార్లీలో ఉండే టోకోఫెరోల్ అనే సమ్మేళనం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తుంది

pexels

బార్లీ నీళ్లను పరగడపున తాగొచ్చు లేదంటే భోజనం తర్వాత 15 నిమిషాలకు కూడా తీసుకోవచ్చు

pexels

గ్లాసు నీళ్లు, బార్లీ, నిమ్మరసం వేసి బాగా మరిగించాలి. బార్లీ నీళ్లు బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఆ నీళ్లలో సగం టీస్పూన్ తేనె వేసుకొని తాగాలి

pexels

డయాబెటిస్ పేషెంట్లకు బార్లీ వాటర్ చాలా బాగా పని చేస్తుంది

pexels

బార్లీ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ క్రియ మెరుగవుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.

pexels

నానబెట్టిన వేరుశెనగ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పెద్దలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినాలని చెబుతారు.

Unsplash