అరటి ఆకులో తింటే ఏమవుతుందో తెలుసా..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Aug 31, 2024

Hindustan Times
Telugu

అరటి ఆకులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీర కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.  వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించి త్వరగా కోలుకోవడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయి.

image credit to unsplash

బరువు తగ్గాలనుకునే వారికి అరటాకు జ్యూస్ బాగా పని చేస్తుంది. క్రమంగా బరువు తగ్గిపోతారు.

image credit to unsplash

అరటి ఆకుల్లో ఉండే విటమిన్ బి6, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

image credit to unsplash

అరటి ఆకుల సారం ఉన్న నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

image credit to unsplash

అరటి ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్తి, గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. 

image credit to unsplash

అరటి ఆకులు రక్తపోటును తగ్గించటమే కాదు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

image credit to unsplash

అరటి ఆకులను నీటిలో మరిగించిన తర్వాత ఈ నీటిని వడగట్టి తాగవచ్చు. మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

image credit to unsplash

బరువు తగ్గాలనుకుంటే డైట్‍లో ఈ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి!

Photo: Pexels