బలగం సినిమాలో హీరోయిన్‌గా ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నది కావ్య కళ్యాణ్‌రామ్. సినిమా హిట్టయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.