ఎర్ర చీరలో బాహుబలి బ్యూటీ వయ్యారాలు

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Mar 05, 2024

Hindustan Times
Telugu

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ చాలా చిత్రాల్లో స్పెషల్ సాంగ్‍ల్లో తళుక్కున మెరిశారు. బాహుబలి-1 మూవీలో మనోహరి పాటకు చిందేసిన ఈ బ్యూటీ చాలా పాపులర్ అయ్యారు. 

Photo: Instagram

నోరా ఫతేహీ తాజాగా ఎరుపు రంగు చీరలో వయ్యారాలు ఒలకబోశారు. గ్లామరస్ లుక్‍తో మైమరిపించారు.

Photo: Instagram

అట్రాక్టివ్‍గా ఉన్న చీర ధరించి కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు నోరా. హాట్ లుక్‍తో అదరగొట్టారు.

Photo: Instagram

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు నోరా ఫతేహి. రెడ్ రోజ్‍లను క్యాప్షన్‍గా పెట్టారు. 

Photo: Instagram

2014లో రోర్ చిత్రంతో తెరంగేట్రం చేశారు నోరా ఫతేహి. హిందీ, తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో చాలా స్పెషల్ పాటల్లో చిందేశారు నోరా. 

Photo: Instagram

తెలుగులో టెంపర్, బాహుబలి, కిక్ 2, లోఫర్ సహా మరిన్ని సినిమాల్లో మెరిశారు నోరా. ప్రస్తుతం మట్కాతో పాటు బాలీవుడ్‍లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. 

Photo: Instagram

గుండె జబ్బులకు కొవ్వులు ఎంత వరకు కారణం....ఆ ప్రచారంలో నిజం ఎంత?