హాట్ డ్రెస్‍లో అందాలను ఆరబోసిన బాలీవుడ్ భామ

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Mar 13, 2024

Hindustan Times
Telugu

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయా ఎఫ్ హాట్ షోతో హీటెక్కించారు. పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేశారు. 

Photo: Instagram

సిల్వర్ సిక్విన్డ్ బ్రాలెట్, మినీ స్కర్ట్ ధరించి గ్లామర్ ట్రీట్ చేశారు అలయా. కిర్రాక్ పోజులతో ఈ భామ మైమరిపించారు. 

Photo: Instagram

బడే మియా చోటే మియా సినిమాలో ఓ పాట కోసం ఈ హాట్ డ్రెస్‍లో చిందేశారు అలయా. 

Photo: Instagram

ఈ హాట్ డ్రెస్‍లో బోల్డ్ లుక్‍తో వయ్యారాలు ఒలికించారు అలయా. ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు.

Photo: Instagram

2020లో జవానీ జానేమన్ సినిమాతో అలయా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించారు. 

Photo: Instagram

అక్షయ్ కుమార్, టైగార్ ష్రాఫ్ నటిస్తున్న బడే మియా చోటే మియా చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు అలయా. అలాగే మరో బాలీవుడ్ మూవీ కూడా ఈ గ్లామరస్ బ్యూటీ లైనప్‍లో ఉంది. 

Photo: Instagram

వేసవిలో ఐస్ క్రీమ్ తింటున్నారా..! ఈ విషయాలు తెలుసుకోండి 

image credit to unsplash