ఈ హై- కొలెస్ట్రాల్​ ఫుడ్స్​తో చాలా జాగ్రత్త!

pexels

By Sharath Chitturi
Apr 14, 2025

Hindustan Times
Telugu

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్​ స్థాయిలు సరిగ్గా ఉండాలి. ఇందుకోసం హై- కొలెస్ట్రాల్​ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

pexels

ప్రాసెస్డ్​ మీట్​ గుండెకు చాలా నష్టం కలిగిస్తుంది. బీపీ కూడా పెరుగుతుంది.

pexels

చిప్స్​, ఫ్రైడ్​ చికెన్​ వంటి ఫ్రైడ్​ ఆహారాల్లో కొలెస్ట్రాల్​ అధికంగా ఉంటుంది. దూరంగా ఉండాలి.

pexels

పిజ్జా, బర్గర్​, ఫ్రైడ్​ స్నాక్స్​ వంటి ఫాస్ట్​ ఫుడ్స్​తో ఆర్టరీస్​ మూసుకుపోతాయి. గుండె సమస్యలు వస్తాయి.

pexels

ప్రాన్స్​, క్రాబ్స్​ ఎక్కువ తింటారా? వీటిల్లోనూ కొలెస్ట్రాల్​ ఎక్కువే ఉంటాయి.

pexels

పోర్క్​ వంటి రెడ్​ మీట్​లో సాచ్యురేటెడ్​ ఫ్యాట్స్​, కొలెస్ట్రాల్​ అధికంగా ఉంటాయి.

pexels

కేక్​లు, డోనట్స్​ వంటి వాటిని మితంగా తినాలి.

pexels

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు