మీ ఐ ఫోన్ స్క్రీన్  బ్రైట్ నెస్ ఆటోమేటిక్ గా మారుతూ ఇబ్బంది పెడుతోందా?

UNSPLASH

By Sudarshan V
Apr 30, 2025

Hindustan Times
Telugu

మీ ఐఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ స్వయంచాలకంగా మారుతూ ఉంటే ఈ సింపుల్ టిప్స్ తో పరిష్కారం పొందండి.

pexel

మీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఐఫోన్ బ్రైట్ నెస్ పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

pexel

ఆటోమేటిక్ గా డిమ్ అండ్ బ్రైట్ అయ్యే సమస్యను నివారించడానికి, మీరు మీ ఐఫోన్ లో కొన్ని సెట్టింగ్ లను మార్చాలి.

pexel

ఆటో-బ్రైట్ నెస్ ఆఫ్ చేయండి

సెట్టింగ్స్ లోకి వెళ్లి డిస్ ప్లే ఆప్షన్ లో ఆటో బ్రైట్ నెస్ ను ఆఫ్ చేయండి.

pexel

ఐఫోన్ ను వేడి నుండి రక్షించండి

0°C నుంచి 35°C మధ్య ఐఫోన్ ఉపయోగించండి. ప్రత్యక్ష సూర్యరశ్మిలో ఐఫోన్ ఉపయోగించడం మానుకోండి.

pexel

ట్రూ టోన్ ఆఫ్ చేయండి

ఐఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, డిస్ ప్లే, బ్రైట్ నెస్ లో ఉన్న ట్రూ టోన్ ను ఆఫ్ చేయండి.

pexel

నైట్ షిఫ్ట్ ఆఫ్ చేయండి

తక్కువ వెలుతురులో బ్రైట్ నెస్ ను మార్చే నైట్ షిఫ్ట్ ఆప్షన్ (షెడ్యూల్డ్ అండ్ మ్యాన్యువల్) ను ఆఫ్ చేయండి.

Pixabay

ఈ సెట్టింగుల్లో మార్పులతో  మీరు మీ ఐఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ పై పూర్తి నియంత్రణను పొందవచ్చు.

pexel

అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.

Unsplash