మీ బుజ్జి పాపాయికి అందమైన పేరు కోసం వెదుకుతున్నట్లయితే, ఇది చూడండి!

Pixabay

By Ramya Sri Marka
Mar 24, 2025

Hindustan Times
Telugu

ప్రకాశవంతమైన సూర్యుడిని సూచించే పేర్లను మీ ముందుంచాం.

Pixabay

అహనా - సూర్యుని ప్రయాణాన్ని తెలిపే పేరు ఇది. దీనికి పగలు, ఆకాశం అనే అర్థాలు కూడా ఉన్నాయి.

అన్షులా - ఈ అందమైన పేరుకు సూర్యుని వలె ప్రకాశించే వ్యక్తి అని అర్థం.

Pixabay

అన్షు - సూర్య కిరణాలను అన్షు అంటారు. ఇది మీ పాపకు క్యూట్‌గా నప్పుతుంది.

Pixabay

ఆరుషి - ఉదయాన్నే లేదా సూర్యోదయాన్ని ఆరుషి అంటారు.

Pixabay

మిహిరా - మిహిరా ఒక అందమైన పేరు. దీనికి సూర్యుడు, చంద్రుడు, మేఘాలు అనే అర్థాలు ఉన్నాయి.

Pixabay

మహీరా - ఇది సూర్యుడికి మరో పేరు. ఇది చాలా ప్రొఫెషనల్‌గా అనిపిస్తుంది.

Pixabay

సియోనా - కాంతి కిరణాన్ని సియోనా అంటారు. దీనికి అందమైనది అని కూడా అర్థం.

Pixabay

అరణి - దీనికి అర్థం సూర్యుడు అని. అలాగే అగ్ని అని కూడా అర్థం వస్తుంది.

Pixabay

సూపర్ స్టార్‌కు మరపురాని గిఫ్ట్ ఇచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి