కొత్తగా తల్లి అయిన వారిలో బిడ్డను చూసుకోవడానికి ఆందోళన సహజంగా కనిపిస్తుంటుంది. పిల్లలకు పాలు ఎలా ఇవ్వాలి. వారితో ఎలా ప్రవర్తించాలనే సందేహాలు కలుగుతాయి. ఇలా మీకు కూడా జరుగుతుందా.. అయితే వెంటనే ఇవి తెలుసుకోండి.