గ్రీన్ చీరలో వారెవా అనిపించేలా తమన్నా

Photo: Instagram

By Chatakonda Krishna Prakash
Mar 30, 2024

Hindustan Times
Telugu

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఏ ఔట్‍ఫిట్‍లో అయినా అదిరిపోతారు. తాజాగా ఈ డిఫరెంట్ గ్రీన్ శారీలో హొయలు ఒలికించారు మిల్కీ బ్యూటీ. 

Photo: Instagram

ఎమరాల్డ్ గ్రీన్ చీరను తమన్నా ధరించారు. గోల్డ్ డిజైన్ ఉన్న ఇంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకున్నారు. 

Photo: Instagram

ఈ డిఫరెంట్ డ్రెస్‍లో తన ఒంపులను ప్రదర్శించారు తమన్నా. ఎలిగెంట్ హాట్ లుక్‍తో ఈ బ్యూటీ మైమరిపించారు. 

Photo: Instagram

గ్రాండ్‍గా ఉన్న వెరైటీ ఇయర్ రింగ్స్ వేసుకున్నారు తమన్నా. ట్రెండీ లుక్‍తో హీటెక్కించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ గ్లామరస్ మిల్కీ బ్యూటీ.

Photo: Instagram

తమన్నా ప్రధాన పాత్ర పోషించిన తమిళ హారర్ కామెడీ సినిమా అరణ్మనై 4 ట్రైలర్ నేడు (మార్చి 30) వచ్చింది. రాశీ ఖన్నా కూడా నటిస్తున్న ఈ మూవీకి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. 

Photo: Instagram

ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో పాటు ఓదెల 2 తెలుగు మూవీ కూడా తమన్నా లైనప్‍లో ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ అందాల భామ.

Photo: Instagram

వేసవిలో బరువు తగ్గేందుకు తోడ్పడే 5 రకాల కూరగాయలు ఇవి

Photo: Pexels