ఆయుర్వేదం ప్రకారం నాభి శరీరం శక్తి కేంద్రంగా చెబుతారు. రోజూ దేశీ నెయ్యిని బొడ్డుపై పూయడం వల్ల మనిషికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.
Unsplash
By Anand Sai Nov 03, 2024
Hindustan Times Telugu
దేశీ నెయ్యిలోని విటమిన్-ఇ, విటమిన్-ఎ, విటమిన్-డి మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ చర్మం ఆరోగ్యాన్ని, మెరుపును మెరుగుపరుస్తాయి.
Unsplash
నెయ్యిని నాభిపై పూయడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది, చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
Unsplash
నాభి జీర్ణక్రియకు స్థానం. ఈ ప్రదేశంలో నెయ్యి రాయడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి.
Unsplash
మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడానికి దేశీ నెయ్యిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం నాభిపై 2-3 చుక్కల నెయ్యి వేసి తేలికగా మర్దన చేయాలి.
Unsplash
మీరు మీ కీళ్లలో తరచుగా నొప్పితో బాధపడుతుంటే, నాభిపై నెయ్యి రాసుకుంటే ఈ సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.
Unsplash
ఆయుర్వేదం ప్రకారం, నాభికి నెయ్యి పూయడం వల్ల వాత దోషం అదుపులో ఉంటుంది. తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది.
Unsplash
ఒక వ్యక్తి జీర్ణవ్యవస్థ సరిగ్గా లేనప్పుడు వివిధ రకాల రుగ్మతలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు నెయ్యిని వాడితే ఆరోగ్య సమస్యను నయం చేసుకోవచ్చు.
Unsplash
చలికాలంలో గోరువెచ్చటి నీళ్లల్లో అల్లం వేసుకుని తాగితే.. ఎన్నో ప్రయోజనాలు!