యాపిల్ తో లైంగిక ఆరోగ్యానికి ఎన్నో లాభాలు - వీటిని తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 27, 2024
Hindustan Times Telugu
ప్రతి రోజూ యాపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఇందులోనూ లైంగిక ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
యాపిల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో లైంగికంగా ప్రేరేపించే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లను విడుదల చేస్తుంది.
image credit to unsplash
యాపిల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి రెండూ కూడా లిబిడో పెరుగుదలను ప్రేరేపిస్తాయి.
image credit to unsplash
యాపిల్స్‌లో క్వెర్సెటిన్‌తో పాటు ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. అంతేకాదు శరీరంలో లిబిడో స్థాయిలను పెంచుతాయి. ఇది లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది.
image credit to unsplash
లైంగిక ప్రేరేపణ, పనితీరు కోసం మెరుగైన రక్త ప్రవాహం అవసరం. అయితే ప్రతిరోజూ యాపిల్ తీసుకోవటం ద్వారా... ఇందులోని సమ్మేళనాలు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి.
image credit to unsplash
యాపిల్స్ తినటం వల్ల త్వరగా శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా సంతృప్తికరమైన లైంగిక అనుభవాలను పొందుతారు.
image credit to unsplash
యాపిల్స్‌లో పెక్టిన్ వంటి కరిగే ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన గట్ హెల్త్ ని ప్రోత్సహిస్తుంది. శరీరంలో లిబిడోను ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
మహిళల్లో డయాబెటిస్ ప్రారంభ దశలో ఉంటే కనిపించే లక్షణాలు తెలుసా?