భారత్‌లో తయారయ్యే ఐఫోన్లు ఎక్కువగా అమెరికా మార్కెట్‌లోకి వెళ్లనున్నాయి. యాపిల్, ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Unsplash

By Anand Sai
May 05, 2025

Hindustan Times
Telugu

ఈ ఏడాది జూన్ త్రైమాసికం నాటికి భారత్‌లోని ఫ్యాక్టరీల నుంచి 12 నుంచి 14 బిలియన్ డాలర్ల ఫోన్లను అక్కడకి ఎగుమతి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Unsplash

2026 ఆర్థిక సంవత్సరానికి 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్ ఎగుమతి చేసేలా టార్గెట్ ఉంది.

Unsplash

జూన్ త్రైమాసికంలో విక్రయించే ఫోన్లలో అత్యధికంగా భారత్‌లో తయారైనవే ఉంటాయని సీఈవో టిమ్ కుక్ చెప్పారు.

Unsplash

గతేడాది భారత్ 4 నుంచి 4.5 కోట్ల వరకు ఐఫోన్లను తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా మెుత్తం విక్రయాల్లో 20 శాతం.

Unsplash

ఇందులో 1.5 కోట్ల వరకు అమెరికాకు, 1,3 కోట్లు ఇతర విదేశీ మార్కెట్లకు పంపించారు.

Unsplash

1.2 కోట్ల ఫోన్లు మాత్రం భారత మార్కెట్‌లోనే అమ్ముడుపోయాయి.

Unsplash

మార్చి నెలలో భారత్‌లో తయారైన ఐఫోన్లలో 98 శాతం అమెరికాకు చేరుకున్నాయి. వీటి సంఖ్య 31 లక్షల వరకు ఉంటుంది.

Unsplash

శని దోషం తొలగిపోవాలంటే చేయాల్సిన పనులు ఇవే!