చంటిగాడు మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. 

twitter

By Nelki Naresh Kumar
Jul 15, 2024

Hindustan Times
Telugu

ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ డెబ్యూ మూవీతో సుహాసిని హిట్టందుకుంది. 

భూకైలాస్‌, పాండురంగ‌డుతో పాటు తెలుగులో చాలానే సినిమాలు చేసింది సుహాసిని. 

twitter

తెలుగు, క‌న్న‌డంతో పాటు భోజ్‌పూరి భాష‌ల్లో సుహాసిని హీరోయిన్‌గా న‌టించింది. 

twitter

సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో సీరియ‌ల్ ఆర్టిస్ట్‌గా సుహాసిని కొత్త ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. 

twitter

తెలుగులో అష్టాచ‌మ్మా, దేవ‌త‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేసింది సుహాసిని. 

twitter

ఇద్ద‌రు అమ్మాయిలు, నా కోడ‌లు బంగారం, గిరిజా క‌ళ్యాణం సీరియ‌ల్స్‌కు సుహాసిని ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించింది. 

twitter

ప్ర‌స్తుతం మామ‌గారు సీరియ‌ల్‌లో లీడ్ రోల్ చేస్తోంది సుహాసిని. 

twitter

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు