ఏపీ పదో తరగతి 2025 ఫలితాలపై కీలక అప్డేట్

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 17, 2025

Hindustan Times
Telugu

ఏపీలో పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు.

image credit to unsplash

పదో తరగతి జవాబు పత్రాల వాల్యుయేషన్ పూర్తయింది. ప్రస్తుతం మార్కుల ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. 

image credit to unsplash

గ్రేడింగ్ తో పాటు సాంకేతిక అంశాల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఎలాంటి తప్పులు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు.

image credit to unsplash

అన్ని కుదిరితే ఏప్రిల్ 22 లేదా ఆ లోపే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది.

image credit to unsplash

ఇంటర్ మాదిరిగానే టెన్త్ ఫలితాలు కూడా మనమిత్ర వాట్సాప్ లో చెక్ చేసుకోవచ్చు.

image credit to unsplash

HT తెలుగు వెబ్ సైట్ లోనూ సింగిల్ క్లిక్ తో ఏపీ టెన్త్ 2025 ఫలితాలు వేగంగా తెలుసుకోవచ్చు.

image credit to unsplash

ఏపీ SSC వెబ్ సైట్ ( https://www.bse.ap.gov.in/ ) లోనూ ఏపీ టెన్త్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

image credit to unsplash

వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels