ఏపీ డీఈఈసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Apr 23, 2025
Hindustan Times Telugu
డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.
image credit to unsplash
ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏపీ డీఈఈసెట్ 2025కు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
image credit to unsplash
ఏప్రిల్ 23 నుంచి ఏపీ డీఈఈసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ లో ఈ ప్రాసెస్ పూర్తి చేయాలి.
image credit to unsplash
మే 8వ తేదీతో ఏపీ డీఈఈసెట్ 2025 ఆన్ లైన్ దరఖాస్తులు పూర్తవుతాయి.
image credit to unsplash
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.750. చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఫీజులు స్వీకరించరు.
image credit to unsplash
మే 20వ తేదీన ఏపీ డీఈఈసెట్ 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలవుతాయి.
image credit to unsplash
ఏపీ డీఈఈసెట్ 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను జూన్ 2, 3వ తేదీల్లో నిర్వహిస్తారు. జూన్ 10వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
image credit to unsplash
వృద్ధాప్యం జీవితంలో ఒక సహజ భాగం, కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను నెమ్మదింపజేసి, మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. మెరిసే చర్మాన్ని పొందడానికి 10 యాంటీ ఏజింగ్ ఆహారాల గురించి తెలుసుకుందాం.