అనుష్క శర్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. పర్పుల్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకుంటోంది. ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ హానర్స్లో భర్త విరాట్ కోహ్లీతో కలిసి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.