టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా హీట్ పెంచేసింది. పింక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.